ఆరోగ్యం
ఆరోగ్య సంరక్షణ ప్రతీ పౌరుడికి అందుబాటులో ఉండాలి.పౌరులందరికీ ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి,ప్రభుత్వం వివిధ ఆరోగ్య పథకాలు మరియు కార్యక్రమాలను ప్రవేశపెట్టి,అమలు చేసింది.ఈ విభాగం ఆరోగ్య కార్యక్రమాలు,విధానాలు,పథకాలు,రూపాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.నిర్దిష్ట లబ్దిదారులకు ఇందులో మహిళలు,పిల్లలు,సీనియర్ సిటిజెన్ మొదలైనవారు ఉన్నారు.
ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ప్రభుత్వ)
| ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ | సంఖ్య |
|---|---|
| అల్లోపతి హాస్పిటల్స్ | |
| ఆరోగ్య ఉప కేంద్రాలు | 89 |
| ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు | 11 |
| సమాజ ఆరోగ్య కేంద్రాలు | 2 |
| పట్టణ ఆరోగ్య కేంద్రాలు | 2 |
| పి.పి.యూనిట్ | 1 |
| ఏరియా హాస్పిటల్ | 1 |
| జిల్లా హాస్పిటల్ | 1 |
| టీచింగ్ హాస్పిటల్ | – |
| ఆయుర్వేద హాస్పిటల్(డిస్పెన్సరీలతో సహా) | 8 |
| హోమియోపతి హాస్పిటల్స్(డిస్పెన్సరీలతో సహా) | 3 |
| యూనాని హాస్పిటల్స్(డిస్పెన్సరీలతో సహా) | 4 |
| నేచురోపతి హాస్పిటల్స్(డిస్పెన్సరీలతో సహా) | 0 |
| ఆస్పత్రులలో వైద్యులు | 23 |
| అన్ని ఆస్పత్రులలో పడకలు | 104 |
| ప్రైవేట్ హాస్పిటల్స్/నర్సింగ్ హోమ్స్ ల సంఖ్య | 50 |