ముగించు

ఎలా చేరుకోవాలి?

 

గాలిమార్గంగాలి మార్గం ద్వారా:

రాజన్న సిరిసిల్ల  నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ,హైదరాబాద్  వరకు ప్రత్యేక వాహనం ద్వారా దూరం 133 కి.మీ.సిరిసిల్ల నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ వరకు ప్రత్యేక వాహనం ద్వారా ప్రయాణించే సమయం 2 గంటల 39 నిమిషాలు.

 

రైలు మార్గం ద్వారా చేరుకోవడంరైలు మార్గం ద్వారా:

సిరిసిల్ల కు సమీప రైల్వే స్టేషన్లు కరీంనగర్ &  కామారెడ్డి వద్ద వున్నాయి. సిరిసిల్ల కి కరీంనగర్ 41 కిలోమీటర్లు మరియు కామారెడ్డి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

రోడ్డు మార్గం ద్వారారోడ్డు మార్గం ద్వారా :

హైదరాబాద్,కరీంనగర్,జగిత్యాల,సిద్దిపేట్ ,వరంగల్,కామారెడ్డి, నిజామాబాద్ కు అనుసంధానించే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టి‌ఎస్ఆర్టిసి) నడుపుతున్న రాజన్న సిరిసిల్లకు తరచూ బస్సులు ఉన్నాయి.రాజన్న సిరిసిల్ల వరకు  అన్నీ ముఖ్యమైనపట్టణాలు మరియు నగరాల నుండి బస్సులను పొందవచ్చు.