ముగించు

New Gifవేములవాడ పరిధి తిప్పాపూర్ లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ తిప్పాపూర్  గోశాలలోని మధ్యస్థం నుంచి పెద్దగా ఉన్న 300 కోడెలు  తేదీ:07-04-2026 రోజున పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.–>దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి–>Kode Sample Form

New Gifసురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ యోజన .

New Gifభూసేకరణ విభాగం నోటిఫికేషన్లు.

జిల్లా గురించి:

సిరిసిల్ల అనే పేరు” సిరిషాల “నుండి వచ్చింది (సిరిషాల అనగా సంపద కేంద్రం)అని అర్ధం. ఇది ఒక పట్టణం మరియు తెలంగాణలోని ముప్పైమూడు జిల్లాలలో రాజన్నసిరిసిల్ల జిల్లా ఒకటి. ఇది మానేరు నది ఒడ్డున ఉంది. అధిక సంఖ్యలో పవర్ లూమ్స్, టెక్స్ టైల్ ప్రొసెసింగ్ మరియు డైయింగ్ యూనిట్స్ ఉన్నందున దీనిని టెక్స్ టైల్ టౌన్ గా పిలుస్తారు.రాజన్నసిరిసిల్ల పూర్వ కరీంనగర్ జిల్లా నుండి 11 అక్టోబర్ 2016 న  ఏర్పడింది.దీని చుట్టూ కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. జిల్లా ప్రధాన కార్యాలయం రాజన్నసిరిసిల్ల పట్టణం లో ఉంది.రాజన్నసిరిసిల్ల  పట్టణానికి  సమీపంలో ఒక టెక్స్ టైల్ పార్క్  స్టాపించబడింది.దీనిని ఒక మెగా  టెక్స్ టైల్ జోన్ గా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.గోదావరి నదికి  ఉపనది అయిన మానేరు నది జిల్లా గుండా వెళుతూ నీటిపారుదల మరియు తాగునీటి సరఫరా ప్రయోజనాలను అందిస్తుంది.

Sri Anumula Revanth Reddy

శ్రీ అనుముల రేవంత్ రెడ్డి

గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు

madam

శ్రీమతి గరీమా అగ్రవాల్ ఐ.ఏ.ఎస్

కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్

కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల

  • Sun
  • Mon
  • Tue
  • Wed
  • Thu
  • Fri
  • Sat
    • గత సంఘటనలు
    • Ongoing Events
    • రాబోయే ఈవెంట్స్
    సందర్భాలూ

    హెల్ప్లైన్ నెంబర్లు

    • అంబులెన్స్ - 102, 108
    • క్రైమ్ స్టాపర్- 1090
    • మహిళల హెల్ప్ లైన్ - 1091
    • చైల్డ్ హెల్ప్ లైన్ -1098
    • రెస్క్యూ & రిలీఫ్ కమిషనర్ - 1070
    • పౌరుల కాల్ సెంటర్ - 155300
    • రాష్ట్ర కోవిడ్-19 కంట్రోల్ టోల్ ఫ్రీ నెం- 104