ముగించు

విద్యా శాఖ

పేరు హోదా ఫోన్ నెంబర్
ఎ రమేష్ కుమార్ జిల్లా విద్యాధికారి 7995087618
కె.రాంచందర్ జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి 9014819929

ఉచిత మరియు తప్పనిసరి మాధ్యమిక విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం. పాఠశాల విద్యకు ప్రాప్యతను అందించడానికి , అంటే , ఒకటి నుండి పదవ తరగతి 100% నిలుపుదల, నాణ్యమైన విద్యను అందిస్తుంది. వేర్వేరు నిర్వహణలో రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్వహించడం ద్యారా విద్యలో ఈక్విటీని నిర్దారించండం.

విభాగం యొక్క ముఖ్యమైన లక్షణాలు మరియు కార్యాచరణలు:

  1. వారానికి 3 గుడ్లతో 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఉచిత మధ్యాన భోజనాన్ని అందిస్తుంది.
  2.  అన్ని ప్రభుత్వ నిర్వహణ పాఠశాలలో 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు  చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తుంది.
  3. 7 వ తరగతి నుండి 10 వ తరగతుల వరకు చదువుతున్న బాలికలకు హెల్త్ కిట్ లను అందిస్తుంది.
  4. మాధ్యమిక విద్యకు అందుబాటులో లేని విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది.
  5. 1 వ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2 జతల ఉచిత యూనిఫాంలను అందిస్తుంది.

సంప్రదించు నెంబర్లు :

  1. జిల్లా విద్యాధికారి : శ్రీ డి.రాధాకిషన్ ఫోన్ నం:7995087618
  2. కోఆర్డినేటర్(ప్లానింగ్ & ఎం‌ఐ‌ఎస్) : శ్రీ కె.సూర్యనారాయణ ఫోన్ నం:9700007493
  3. కో-ఆర్డినేటర్(క్వాలిటి ఈ‌డి‌ఎన్ & ఓ‌ఎస్‌సి) : శ్రీమతి వి.శైలజ ఫోన్ నం:9849487523
  4. కో-ఆర్డినేటర్(జెండర్ & ఈక్విటీ): శ్రీమతి పద్మజ ఫోన్ నం:9642959599
  5. కో-ఆర్డినేటర్(ఐఇ & సి‌ఎం‌ఓ): శ్రీ ఎస్.విద్యాసాగర్ ఫోన్ నం:9490993112
  6. అసిస్టెంట్ స్టాటిస్టికల్ కో-ఆర్డినేటర్: శ్రీ సి‌హెచ్.బాలచందర్ ఫొన్ నం:9908553083
  7. ప్రభుత్వ పరీక్షలకు అసిస్టెంట్ కమిషనర్:శ్రీ అజీమ్ ఫోన్ నం:7989129633
  8. A.P.I.O :శ్రీ కె.రఘురాజు ఫోన్ నం:9908989333

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ & లోకల్ బాడి స్కూల్స్ మరియు ఎయిడెడ్ & ప్రైవేట్ స్కూల్స్ (10.10.2022 నాటికి)

వరుస సంఖ్య పాఠశాల కేటగిరి పాఠశాల కేటగిరి పనిచేస్తున్న పాఠశాలల సంఖ్య  బాలురు బాలికలు మొత్తం
1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2 318 203 521
2 జెడ్‌.పి‌.హెచ్‌.ఎస్ ఉన్నత పాఠశాల 109 8440 6673 15113
3 కే‌.జి‌.బి‌.వి ఉన్నత పాఠశాల 13 0 2841 2841
4 టి‌ఎస్‌ఎం‌ఎస్ ఉన్నత పాఠశాల 7 1892 1944 3836
5 ప్రభుత్వ డి‌ఎన్‌టి ప్రాథమిక  పాఠశాల 1 8 4 12
6 ఎం‌పి‌పి‌ఎస్ ప్రాథమిక  పాఠశాల 336 9332 9087 18419
7 ఎం‌పి‌యూ‌పి‌ఎస్ ప్రాథమికోన్నత పాఠశాల  38 1614 1420 3034
8 ఎం‌పి‌హెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల 3 355 374 729
9 ఆర్‌బి‌ఎస్ bridge 1 85 0 50
మొత్తం
510 22044 22546 44555
10 టి‌ఎస్ ఎస్‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 7 951 2466 3417
11 టి‌ఎస్ టి‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 2 0 757 757
12 తెలంగాణ ఈ‌ఎం‌ఆర్‌ఎస్ ఉన్నత పాఠశాల 2 216 227 443
13 టి‌ఎస్ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 1 0 503 503
14 టి‌డబల్యూ DEPT.ఆశ్రమ్ పాఠశాలలు ఉన్నత పాఠశాల 1 140 0 140
15 టి‌ఎం ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 2 243 220 463
16 ఎం‌జే‌పి‌టి‌బి‌సి‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ‌ఎస్ పాఠశాలలు  ఉన్నత పాఠశాల 4 721 692 1413
మొత్తం 19 2271 4865 7136
17 ప్రైవేట్ ఎయిడెడ్ ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల & ఉన్నత పాఠశాలలు  3 83 67 150
మొత్తం 3 83 67 150
18 కేంద్రీయ విద్యాలయ ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల & ఉన్నత పాఠశాలలు  1 125 141 266
మొత్తం 1 125 141 266
19 మదరసన (ఉర్దూ మీడియం) ప్రాథమిక పాఠశాలలు 1 2 0 2
మొత్తం 1 2 0 2
మొత్తం(ప్రభుత్వ) 534 24525 27619 52109
20 ప్రైవేట్ Unaided ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల & ఉన్నత పాఠశాలలు  116 12915 10449 23364
మొత్తం(ప్రైవేట్) 116 12915 10449 23364
మొత్తం 650 37440 38068 75473

 

డిపార్ట్మెంట్ గ్యాలరీ