ముగించు

ఆరోగ్యం

క్రమ సంఖ్య పేరు హోదా ఫోన్ నెం
1 ఎ.సుమన్ మోహన్ రావు  డి.ఎం & హెచ్ఓ 9440129307

ఆరోగ్య సంరక్షణ ప్రతీ పౌరుడికి అందుబాటులో ఉండాలి.పౌరులందరికీ ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి,ప్రభుత్వం వివిధ ఆరోగ్య పథకాలు మరియు కార్యక్రమాలను ప్రవేశపెట్టి,అమలు చేసింది.ఈ విభాగం ఆరోగ్య కార్యక్రమాలు,విధానాలు,పథకాలు,రూపాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.నిర్దిష్ట లబ్దిదారులకు ఇందులో మహిళలు,పిల్లలు,సీనియర్ సిటిజెన్ మొదలైనవారు ఉన్నారు.

ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ప్రభుత్వ)

ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంఖ్య
అల్లోపతి హాస్పిటల్స్  
ఆరోగ్య ఉప కేంద్రాలు 89
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 11
సమాజ ఆరోగ్య కేంద్రాలు 2
పట్టణ ఆరోగ్య కేంద్రాలు 2
పి.పి.యూనిట్ 1
 ఏరియా హాస్పిటల్ 1
జిల్లా హాస్పిటల్ 1
టీచింగ్ హాస్పిటల్
ఆయుర్వేద హాస్పిటల్(డిస్పెన్సరీలతో సహా) 8
హోమియోపతి హాస్పిటల్స్(డిస్పెన్సరీలతో సహా) 3
యూనాని హాస్పిటల్స్(డిస్పెన్సరీలతో సహా) 4
నేచురోపతి హాస్పిటల్స్(డిస్పెన్సరీలతో సహా)  0
ఆస్పత్రులలో వైద్యులు 23
అన్ని ఆస్పత్రులలో పడకలు 104
ప్రైవేట్ హాస్పిటల్స్/నర్సింగ్ హోమ్స్ ల సంఖ్య 50

 

మండలం పేరు పి హెచ్ సి పేరు డాక్టర్ పేరు హోదా ఫోన్ నెంబర్
  డి ఏం & హెచ్ ఓ ఎ.సుమన్ మోహన్ రావు  డి ఏం & హెచ్ ఓ 9440129307
  డి ఏం & హెచ్ ఓ బి .శ్రీరాములు పి ఓ (లేప్రోసి & టి బి ) 9440933110  
రాజన్న సిరిసిల్ల పి పి యూనిట్
ఐశ్వర్య
మెడికల్ ఆఫీసర్ 8309013716
కోనరావుపేట పి హెచ్ సి కోనరావుపేట ఆర్ .మోహన్ కృష్ణ మెడికల్ ఆఫీసర్ 9440623846
కోనరావుపేట పి హెచ్ సి కోనరావుపేట వి. లావణ్య మెడికల్ ఆఫీసర్ 9704513066
తంగళ్ళపల్లి  పి హెచ్ సి చీర్లవంచ వెంకటేష్ మెడికల్ ఆఫీసర్ 7702485132
తంగళ్ళపల్లి పి హెచ్ సి నేరెళ్ళ సుప్రియ మెడికల్ ఆఫీసర్ 9160540051
గంభీరావుపేట సి హెచ్ సి గంభీరావుపేట రాజ్య లక్ష్మి మెడికల్ ఆఫీసర్ 8008693828
గంభీరావుపేట సి హెచ్ సి గంభీరావుపేట సుధీర్ మెడికల్ ఆఫీసర్ 9885155863
గంభీరావుపేట సి హెచ్ సి గంభీరావుపేట ఎస్. కె. సరఃనాజ్ డి ఏ ఎస్  9573853010
ఇల్లంతకుంట పి హెచ్ సి ఇల్లంతకుంట తిరుమల మెడికల్ ఆఫీసర్ 8499939177
ఇల్లంతకుంట పి హెచ్ సి ఇల్లంతకుంట రామ కృష్ణ (కాంట్రాక్ట్) మెడికల్ ఆఫీసర్ 8639328385
బోయినపల్లి పి హెచ్ సి కొదురుపాక జి.రేణుకా మెడికల్ ఆఫీసర్ 9391029126
బోయినపల్లి పి హెచ్ సి కొదురుపాక శ్రీకర్ మెడికల్ ఆఫీసర్ 9963992223  
బోయినపల్లి పి హెచ్ సి విలాసాగర్ ఏం.మహేష్ మెడికల్ ఆఫీసర్ 8008771020
బోయినపల్లి పి హెచ్ సి బోయినపల్లి ఏం.మహేష్ మెడికల్ ఆఫీసర్ 8008771020
వేములవాడ  సి హెచ్ సి వేములవాడ ఆర్ .మహేష్ రావు మెడికల్ ఆఫీసర్ 9440078901
వేములవాడ  సి హెచ్ సి వేములవాడ కె సుభాషిని మెడికల్ ఆఫీసర్ 8341986988
వేములవాడ  సి హెచ్ సి వేములవాడ జి. ఐశ్వర్య(కాంట్రాక్ట్) మెడికల్ ఆఫీసర్ 9494982902  
వేములవాడ  సి హెచ్ సి వేములవాడ సి .మానస (కాంట్రాక్ట్) మెడికల్ ఆఫీసర్ 8790770700
వేములవాడ  సి హెచ్ సి వేములవాడ సౌమ్య మెడికల్ ఆఫీసర్ 9581430777
ఎల్లారెడ్డిపేట ఏం పి హెచ్ సి ఎల్లారెడ్డిపేట మీనాక్షి మెడికల్ ఆఫీసర్ 9494354477
ఎల్లారెడ్డిపేట  ఏం పి హెచ్ సి ఎల్లారెడ్డిపేట జి. మానస (కాంట్రాక్ట్) మెడికల్ ఆఫీసర్ 9618055515
చందుర్తి పి హెచ్ సి చందుర్తి మసూద్ మెడికల్ ఆఫీసర్ 8309391913
చందుర్తి పి హెచ్ సి చందుర్తి ధర్మ మెడికల్ ఆఫీసర్ 9908766733
తంగళ్ళపల్లి పి హెచ్ సి తంగళ్ళపల్లి సంతోష్ కుమార్ మెడికల్ ఆఫీసర్ 7981305406
ముస్తాబాద్ పి హెచ్ సి పోత్గల్ సంజీవ్ మెడికల్ ఆఫీసర్ 9441270085
ముస్తాబాద్ పి హెచ్ సి పోత్గల్ కపిల్ సాయి మెడికల్ ఆఫీసర్ 9705933397
రాజన్న సిరిసిల్ల యు పి హెచ్ సి పి. ఎస్. నగర్ సిరిసిల్ల శిరీష(కాంట్రాక్ట్) మెడికల్ ఆఫీసర్ 9985788197
రాజన్న సిరిసిల్ల యు పి హెచ్ సి పి. ఎస్. నగర్ సిరిసిల్ల పి. అనఘ్ మెడికల్ ఆఫీసర్ 8095185418
రాజన్న సిరిసిల్ల యు పి హెచ్ సి పి. ఎస్. నగర్ సిరిసిల్ల సంపత్(కాంట్రాక్ట్) మెడికల్ ఆఫీసర్ 9550252725

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (C.H.O) / మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (M.L.H.P) యొక్క మెరిట్ జాబితా కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి "మెరిట్ జాబితా CHO,MLHPS   "

రాజన్న సిర్సిల్లా జిల్లాలోని డెంటల్ అసిస్టెంట్ సర్జన్ఏరియా హాస్పిటల్ వేములవాడ,ప్రొవిజినల్ ఫైనల్ మెరిట్ జాబితా కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి ”"ప్రొవిజినల్ మెరిట్ జాబితా డెంటల్ సివిల్ సర్జన్"  
ఏవైనా అభ్యంతరాలు ఉంటే మెడికల్ సూపరింటెండెంట్ జిల్లా ప్రధాన కార్యాలయం,రాజన్న సిర్సిల్లా జిల్లా లో 2 రోజుల్లో సమర్పించాలి.


రాజన్న సిర్సిల్లా జిల్లాలోని డెంటల్ అసిస్టెంట్ సర్జన్(As per G.O MS. No: 67)ఏరియా హాస్పిటల్ వేములవాడ,ఫైనల్ మెరిట్ జాబితా కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి"ఫైనల్ మెరిట్ జాబితా డెంటల్ సివిల్ సర్జన్"