సిరిసిల్ల మున్సిపాలిటి :
డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ ఆఫ్ సిరిసిల్ల :
2011 జనాభా లెక్కల ప్రకారం,పట్టణం లో 55.47 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 92,091 జనాభా ఉంది.2001 మరియు 2011 మధ్య కాలంలో,పట్టణం 40.9% వృద్దిలో మార్పులకు గురైంది.1961 మరియు 1971 మధ్య సమయంలో అత్యధిక వృద్ది రేటు గమనించబడింది
| సంవత్సరం | జనభా(సంఖ్యలలో) | వృద్దిరేటు |
|---|---|---|
| 1971 | 23134 | 49.6% |
| 1981 | 34148 | 47.5% |
| 1991 | 50042 | 46.6% |
| 2001 | 65314 | 30.5% |
| 2011 | 92091 | 40.9% |
మరింత సమాచారం కొరకు కింది వెబ్ సైటును చూడండి:
https://sircillamunicipality.telangana.gov.in
డిపార్ట్మెంట్ గ్యాలరీ