జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రెవెన్యూ విభాగంగా విభజించబడింది.ఈ రెవెన్యూ విభాగాలు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ నేతృత్వంలో నిర్వహించబడుతుంది.
| క్రమసంఖ్య | డివిజన్ | పేరు | హోదా | ఫోన్ నెంబర్ |
|---|---|---|---|---|
| 1 | సిరిసిల్ల | ఎన్ రాజేందర్ రెడ్డి | రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ | 7330888446 |
| 2 | వేములవాడ | కె.ఎస్.బి కుమారి | రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ | 7032675222 |