రెవెన్యూ విభాగం
జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రెవెన్యూ విభాగంగా విభజించబడింది.ఈ రెవెన్యూ విభాగాలు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ నేతృత్వంలో నిర్వహించబడుతుంది.
| క్రమసంఖ్య | డివిజన్ | పేరు | హోదా | ఫోన్ నెంబర్ | 
|---|---|---|---|---|
| 1 | సిరిసిల్ల | సి హెచ్ వెంకటేశ్వర్లు | రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ | 7330888446 | 
| 2 | వేములవాడ | ఆర్ వి రాధా భాయి | రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ | 7032675222 | 
 
                                                 
                            