ముగించు

విద్యా శాఖ

ఉచిత మరియు తప్పనిసరి మాధ్యమిక విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం. పాఠశాల విద్యకు ప్రాప్యతను అందించడానికి , అంటే , ఒకటి నుండి పదవ తరగతి 100% నిలుపుదల, నాణ్యమైన విద్యను అందిస్తుంది. వేర్వేరు నిర్వహణలో రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్వహించడం ద్యారా విద్యలో ఈక్విటీని నిర్దారించండం.

విభాగం యొక్క ముఖ్యమైన లక్షణాలు మరియు కార్యాచరణలు:

  1. వారానికి 3 గుడ్లతో 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఉచిత మధ్యాన భోజనాన్ని అందిస్తుంది.
  2.  అన్ని ప్రభుత్వ నిర్వహణ పాఠశాలలో 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు  చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తుంది.
  3. 7 వ తరగతి నుండి 10 వ తరగతుల వరకు చదువుతున్న బాలికలకు హెల్త్ కిట్ లను అందిస్తుంది.
  4. మాధ్యమిక విద్యకు అందుబాటులో లేని విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది.
  5. 1 వ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2 జతల ఉచిత యూనిఫాంలను అందిస్తుంది.

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ & లోకల్ బాడి స్కూల్స్ మరియు ఎయిడెడ్ & ప్రైవేట్ స్కూల్స్ (10.10.2022 నాటికి)

వరుస సంఖ్య పాఠశాల కేటగిరి పాఠశాల కేటగిరి పనిచేస్తున్న పాఠశాలల సంఖ్య బాలురు బాలికలు మొత్తం
1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2 318 203 521
2 జెడ్‌.పి‌.హెచ్‌.ఎస్ ఉన్నత పాఠశాల 109 8440 6673 15113
3 కే‌.జి‌.బి‌.వి ఉన్నత పాఠశాల 13 0 2841 2841
4 టి‌ఎస్‌ఎం‌ఎస్ ఉన్నత పాఠశాల 7 1892 1944 3836
5 ప్రభుత్వ డి‌ఎన్‌టి ప్రాథమిక  పాఠశాల 1 8 4 12
6 ఎం‌పి‌పి‌ఎస్ ప్రాథమిక  పాఠశాల 336 9332 9087 18419
7 ఎం‌పి‌యూ‌పి‌ఎస్ ప్రాథమికోన్నత పాఠశాల 38 1614 1420 3034
8 ఎం‌పి‌హెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల 3 355 374 729
9 ఆర్‌బి‌ఎస్ bridge 1 85 0 50
మొత్తం
510 22044 22546 44555
10 టి‌ఎస్ ఎస్‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 7 951 2466 3417
11 టి‌ఎస్ టి‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 2 0 757 757
12 తెలంగాణ ఈ‌ఎం‌ఆర్‌ఎస్ ఉన్నత పాఠశాల 2 216 227 443
13 టి‌ఎస్ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 1 0 503 503
14 టి‌డబల్యూ DEPT.ఆశ్రమ్ పాఠశాలలు ఉన్నత పాఠశాల 1 140 0 140
15 టి‌ఎం ఆర్‌ఈ‌ఐ సొసైటి పాఠశాలలు ఉన్నత పాఠశాల 2 243 220 463
16 ఎం‌జే‌పి‌టి‌బి‌సి‌డబల్యూ‌ఆర్‌ఈ‌ఐ‌ఎస్ పాఠశాలలు ఉన్నత పాఠశాల 4 721 692 1413
మొత్తం 19 2271 4865 7136
17 ప్రైవేట్ ఎయిడెడ్ ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల & ఉన్నత పాఠశాలలు 3 83 67 150
మొత్తం 3 83 67 150
18 కేంద్రీయ విద్యాలయ ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల & ఉన్నత పాఠశాలలు 1 125 141 266
మొత్తం 1 125 141 266
19 మదరసన (ఉర్దూ మీడియం) ప్రాథమిక పాఠశాలలు 1 2 0 2
మొత్తం 1 2 0 2
మొత్తం(ప్రభుత్వ) 534 24525 27619 52109
20 ప్రైవేట్ Unaided ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల & ఉన్నత పాఠశాలలు 116 12915 10449 23364
మొత్తం(ప్రైవేట్) 116 12915 10449 23364
మొత్తం 650 37440 38068 75473

డిపార్ట్మెంట్ గ్యాలరీ

  • పాఠశాలలో కార్యక్రమాలు జిల్లాలోని పాఠశాలలలో విద్యాశాఖ పలు కార్యక్రమాలు