ముగించు

కళ్యాణ లక్ష్మి పథకం/షాదీ ముబారక్

తేది : 02/10/2014 - | రంగం: తెలంగాణ ప్రభుత్వం

ఎస్సీ/ఎస్టీ మరియు మైనారిటీ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి,తెలంగాణ రాష్ట్రంలో నివసించే వధువులకు వివాహం సమయంలో 1,00,116 రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీని ప్రకారం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లను తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2,2014 నుండి అమల్లోకి తెచ్చింది,అవివాహితులైన బాలికలు 18 ఏళ్లు నిండిన మరియు తల్లితండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ 2,00,000 మించని వారికి.

 

లబ్ధిదారులు:

18 ఏళ్లు పైబడిన బాలికలు,మహిళలు

ప్రయోజనాలు:

200000 రూపాయలకు మించకుండా ఆమె తల్లి తండ్రుల వార్షిక ఆదాయంతో ఏ సమాజానికి చెందిన వధువు కుటుంబానికి ఆర్థిక సహాయం

ఏ విధంగా దరకాస్తు చేయాలి

ధరఖాస్తు చేయడానికి లింక్ పై క్లిక్ చేయండి https://telanganaepass.cgg.gov.in/