ధృవపత్రాలను దరఖాస్తు చేసుకోవడం ఎలా?
మీసేవా యొక్క లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వేగంగా,సులభతరంగ మరియు సమర్థవంతమైన పాలనను అందించడం.ఈ చొరవలో అన్ని ప్రభుత్వ సేవలను పౌరులు మరియు వ్యాపారవేత్తలకు సార్వత్రిక మరియు వివక్షత లేని సౌకర్యాలను అందించడం జరుగుతుంది.
భాగస్వామ్య పాలన నమూనాతో పాటు పరిపాలన యొక్క అన్ని స్తాయిలలో రూపాంతరం చెందిన పాలన-పౌరుల ఇంటర్ ఫేస్ ఈ చొరవలో ఉంది.ఇందులో మొత్తం మూడు శ్రేణులు అనగా జి 2 బి & జి 2 సి సేవలకు ఒకే ఎంట్రీ పోర్టల్ సులభతరం చేస్తుంది.
- నివాస ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
- జనన ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
- మరణ ధృవీకరణ పత్రం
- కుటుంబ సభ్యుల
- క్రిమిలేయర్ ధృవీకరణ పత్రం
- నాన్-క్రిమిలేయర్ ధృవీకరణ పత్రం
- ఈ. డబ్లూ.ఎస్ ధృవీకరణ పత్రం మరియు మొదలగునవి…
మరిన్ని సేవల కొరకు దీనిని డౌన్ లోడ్ చేయండి :T App Folio
పర్యటన: https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm
ప్రాంతము : మీసేవ సెంటర్ | నగరం : రాజన్న సిరిసిల్ల | పిన్ కోడ్ : 505301