ముగించు

నాంపల్లి

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • నాంపల్లి గుట్ట
    నాంపల్లి గుట్ట దేవాలయం
  • నాంపల్లి
    శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడి

వేములవాడ సమీపంలోని నంపల్లి గుట్ట వద్ద ఉన్న లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చాలా మంది భక్తులను ఆకర్షించే మరో ప్రసిద్ధ పవిత్ర మందిరం. 

ఎలా చేరుకోవాలి? :

గాలి ద్వారా

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని నాంపల్లి గుట్టకు విమానాశ్రయం లేదు.సమీపంలో సుమారుగా 150 కిలోమీటర్ ల దూరం లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.ఈ‌ విమానాశ్రయం నుండి నాంపల్లి వరకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే సమయం 3గంటల 57 నిమిషాలు.

రైలులో

సమీప రైల్వే స్టేషన్ లు కరీంనగర్ మరియు కామారెడ్డి వద్ధ ఉన్నాయి.కరీంనగర్ 22.7 కి.మీ దూరంలో మరియు కామారెడ్డి 66.5 దూరం లో ఉంది

రోడ్డు ద్వారా

హైదరాబాద్,కరీంనగర్,జగిత్యాల్,సిద్దిపేట,వరంగల్,కామారెడ్డి,నిజామాబాద్ కు అనుసంధానించే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ ప్పోర్ట్ కార్పొరేషన్ (టి ఎస్ ఆర్ టి సి)నడుపుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కి తరచూ బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల కి అన్నీ ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాల నుండి బస్సులని పొందవచ్చు అక్కడినుండి నాంపల్లి కి రోడ్ మార్గం ద్వారా బస్ ,కార్,ఆటో లో వెళ్లవచ్చు